Gold: నేల చూపులు చూస్తున్న పసిడి ధరలు..! 1 month ago
8K News-06/02/2026 ఈరోజు కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి. ఇవాళ (శుక్రవారం) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,900 తగ్గి రూ.1,39,650 ఉండగా.. అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర ₹2,070 తగ్గి రూ.1,52,350 వద్ద పలుకుతోంది. ఇక వెండి విషయానికి వస్తే మళ్లీ ₹20,000 తగ్గి కేజీ రూ.2,80,000 వద్ద పలుకుతుంది.